దాశరధి శతకము dhāśaradhi śatakaṁ


1)శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
    గార గుణభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దు
    ర్వార కబంధరాక్షస విరామ జగజ్జనకల్మషార్ణవో
    త్తారక నామ భద్రగిరిదాశరధీ! కరుణాపయోనిధీ!

Comments