Posts

దాశరధి శతకము dhāśaradhi śatakaṁ

1)శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం     గార గుణభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దు     ర్వార కబంధరాక్షస విరామ జగజ్జనకల్మషార్ణవో     త్తారక నామ భద్రగిరిదాశరధీ! కరుణాపయోనిధీ!